Balakrishna: సత్యసాయి జిల్లా హిందుపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన

Balakrishna: లోతట్టు ప్రాంతాల ప్రజల సమస్యలను తెలుసుకున్న బాలకృష్ణ

Jyothi
Published on: 16 Oct 2022 6:27 PM IST
MLA Balakrishna Visit to Sri Sathya Sai District Hindupuram
X

Balakrishna: సత్యసాయి జిల్లా హిందుపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన

Balakrishna: సత్యసాయి జిల్లా హిందూపురంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హిందూపురం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలయమం కావడంతో..ప్రజలు పడుతున్న కష్టాలను ఎమ్మెల్యే బాలకృష్ణ తెలుసుకున్నారు. వరద ముంపు ప్రాంతాన్ని శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని బాలకృష్ణ ముంపు ప్రాంత ప్రజలకు హామినిచ్చారు.

Jyothi

Jyothi

Next Story