Balakrishna: అభిమానిపై చేయి చేసుకున్న బాలకృష్ణ

Balakrishna: ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బాలయ్యకు మరోసారి అభిమానుల అత్యుత్సాహం కోపం తెప్పించింది.

Arun Chilukuri
Updated on: 6 March 2021 3:39 PM IST
MLA Balakrishna Slaps TDP Follower in Hindupuram
X

అభిమానిపై చేయి చేసుకున్న బాలకృష్ణ

Balakrishna: ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బాలయ్యకు మరోసారి అభిమానుల అత్యుత్సాహం కోపం తెప్పించింది. హిందూపురం మున్సిపల్ ప్రచారంలో ఉన్న బాలకృష్ణ ఓ అభ్యర్థి ఇంట్లోకి వెళ్లి మాట్లాడుతుండగా కొందరు లోపలికి వెళ్లి ఫోటోలు, వీడియోలు తీశారు. దీంతో బాలకృష్ణ ఫోటోలు తీస్తున్న యువకుడిపై చేయి చేసుకున్నారు. అక్కడ తీసిన ఫోటోలు, వీడియోలు తీసివేయాలని ఆవేశంతో చేయిచేసుకున్నారు. పక్కనున్న వారు యువకుడిని బయటికి పంపడం తో వివాదం సద్దుమణిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story