Balakrishna: వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫైర్

Balakrishna: సీమకు నీళ్లివ్వాలన్న ఆలోచన వైసీపీ ప్రభుతానికి లేదు: బాలకృష్ణ

Sandeep Eggoju
Updated on: 17 Oct 2021 9:28 PM IST
MLA Balakrishna Fires on YCP Government
X

వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయిన బాలకృష్ణ (ఫల్ ఇమెజ్)

Balakrishna: వైసీపీ ప్రభుత్వంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫైర్ అయ్యారు. సీమకు నీళ్లిచ్చే ఉద్దేశం వైసీపీ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రాయల సీమకు జలాల కోసం హర్యానా తరహా పోరాటం చేస్తామన్న బాలయ్య దీని కోసం అవసరం అయితే, ఢిల్లీకి వెళ్లి ఉద్యమిస్తామన్నారు. అలాగే, కృష్ణా నికర జలాల్ని సీమ కోసం ఉపయోగించాలని గోదావరి, పెన్నా నదుల అనుసంధానం పూర్తి చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story