Balakrishna: ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిదం చేశారు.. అనుభవిస్తున్నారు

Balakrishna: ఈ ప్రభుత్వం గుడిని.. గుడిలో లింగాన్ని కూడా మింగే రకం

Rama Rao
Published on: 28 May 2022 12:25 PM IST
MLA Balakrishna Comments on YCP Government | AP News
X

వైసీపీ ప్రభుత్వంపై బాలకృష్ణ పరోక్ష విమర్శలు

Balakrishna: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ పరోక్ష విమర్శలు చేశారు. ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిదం చేశారు.. అనుభవిస్తున్నారు అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన బాలకృష్ణ.. తెనాలిలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. ఇక అనుభవించొద్దు.. ఆత్మ విమర్శ చేసుకోండని ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. ఈ ప్రభుత్వం గుడిని గుడిలో లింగాన్ని కూడా మింగే రకమని బాలకృష్ణ అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story