AP News: శ్రీసత్యసాయి జిల్లాలో మిస్సింగ్‌ కలకలం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం

AP News: గత నెల 27న ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి మిస్సింగ్‌

Dhatripriya
Published on: 2 May 2023 3:17 PM IST
Missing Four Members Of Same Family In Srisatyasai District
X

AP News: శ్రీసత్యసాయి జిల్లాలో మిస్సింగ్‌ కలకలం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం

AP News: శ్రీసత్యసాయి జిల్లాలో మిస్సింగ్‌ కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమయ్యారు. గుడిబండ మండలం ముదిగుబ్బ గ్రామంలో గత నెల 27న ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై గుడిబండ పోలీస్‌ స్టేషన్‌లో భర్త తిరుమలరాజు ఫిర్యాదు చేశారు. తల్లి తనుశ్రీతో పాటు శ్రీలేఖ, సౌజన్య, కార్తీక్‌ మిస్‌ అయినట్లు కంప్లయింట్‌ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story