గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటీన్‌కు నిప్పు పెట్టిన దుండగులు

* అర్ధరాత్రి అన్న క్యాంటీన్ తలుపు వద్ద నిప్పు పెట్టిన దుండగులు

R Tripura Malini
Published on: 18 Dec 2022 6:38 AM IST
Miscreants Set Fire To Anna Canteen In Tenali Guntur District
X

గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటీన్‌కు నిప్పు పెట్టిన దుండగులు

Guntur: గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటీన్‌కు దుండగులు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి అన్న క్యాంటీన్‌ తలుపు వద్ద నిప్పు పెట్టారు. స్థానికులు మంటలార్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి అన్న క్యాంటీన్ ఖాళీగా ఉంది. అన్న క్యాంటీన్‌కు నిప్పు పెట్టడాన్ని టీడీపీ శ్రేణులు తప్పు పడుతున్నాయి.

R Tripura Malini

R Tripura Malini

Next Story