విశాఖలో మైనర్ బాలికకు టీడీపీ నేత ప్రేమవల.. రాత్రి 12గంటలకు.. అత్యాచారం...

Visakhapatnam: బర్త్‌డేకు రాత్రి 12గంటలకు వచ్చి విషెస్‌ చెప్పాలన్న తోట నరేంద్ర...

Shireesha
Published on: 30 April 2022 10:44 AM IST
Minor Girl Molestation by TDP Leader Thota Narendra in Visakhapatnam | Live News
X

Representational Image

Visakhapatnam: విశాఖలో మైనర్ బాలికపై ప్రేమ పేరుతో టీడీపీ నేత తోట నరేంద్ర అత్యాచారం చేశాడు. తన బర్త్ డేకు రాత్రి 12గంటలకు వచ్చి విషెస్‌ చెప్పాలని బాలికకు తోట నరేంద్ర చెప్పాడు. అయితే నరేంద్ర బెదిరింపునకు ఆబాలిక రాత్రి 12గంటలకు వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే అదే సమయంలో బాలికపై అత్యాచారం చేశాడు.

ఇది తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు తోట నరేంద్రను నిలదీశారు. అంతేకాదు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తోట నరేంద్రను విచారించారు. ఇవాళ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చనున్నారు. మరోవైపు తోట నరేంద్రపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మ‎హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Shireesha

Shireesha

Next Story