సీఎం జగన్ తో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, నారాయ స్వామి భేటీ
CM Jagan: టీడీపీ శవ రాజకీయాలు చేస్తుందన్న సీఎం జగన్
సీఎం జగన్ తో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, నారాయ స్వామి భేటీ
CM Jagan: సీఎం జగన్ తో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, నారాయ స్వామి భేటీ అయ్యారు. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చిస్తున్నారు. మరణాలపై సీఎంకు వివరించారు మంత్రులు ఆళ్ల నాని, నారాయణ స్వామి. టీడీపీ శవ రాజకీయాలు చేస్తుందన్న సీఎం జగన్.. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలన్నారు. ఘటనపై సభలో వివరించనుంది ప్రభుత్వం.
Next Story




