Viswaroop: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి విశ్వరూప్ పర్యటన

Viswaroop: ఏకవచనంతో సంబోధించాడని కంటతడి పెట్టుకున్న మహిళా జడ్పీటీసీ

Shekhar G
Published on: 18 Oct 2023 12:05 PM IST
Minister Vishwaroop Visit To  Ambedkar Konaseema District
X

Viswaroop: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి విశ్వరూప్ పర్యటన

Viswaroop: అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో మంత్రి విశ్వరూప్ పర్యటనలో ఓ మహిళా జడ్పీటీసీ కంటతడి పెట్టుకుంది. మంగళవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో భాగంగా మంత్రి పర్యటించారు. అయితే శిలాఫలకం వద్ద జడ్పీటీసీని పక్కకు ఉండాలంటూ ఓ వైసీపీ నాయకుడు ఏకవచనంతో జడ్పీటీసీపై ఆగ్రహించినట్లు సమాచారం. అయితే అందరిముందు ఏకవచనంతో మాట్లాడడంతో ఆ జడ్పీటీసీ సభ్యురాలు కంటతడి పెట్టుకుంది.

Shekhar G

Shekhar G

Next Story