Vidadala Rajini: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన మంత్రి విడదల రజిని

Vidadala Rajini: రాజశ్యామల అమ్మవారి సన్నిధిలో పూజలందుకున్న చీరను రజనికి అందజేసిన పీఠాధిపతులు

Shekhar G
Published on: 22 Oct 2023 10:14 AM IST
Minister Vidadala Rajini Visited Visakha Sarada Peetham
X

Vidadala Rajini: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన మంత్రి విడదల రజిని

Vidadala Rajini: వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలలో ఆమె పాల్గొన్నారు. దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు. అనంతరం.. మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన రాజశ్యామల అమ్మవారి అలంకరణకు పూజలు చేసారు. ఆ తర్వాత పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా.. రాజశ్యామల అమ్మవారి సన్నిధిలో పూజలందుకున్న చీరను పీఠాధిపతులు మంత్రి విడదల రజినికి అందజేసారు.

Shekhar G

Shekhar G

Next Story