Vidadala Rajini: చంద్రబాబు హయాంలో వైద్య ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేశారు

Vidadala Rajini: ఉద్దానం బాధితుల కోసం చంద్రబాబు ఏరోజూ ఆలోచించలేదు

Rama Rao
Published on: 26 Oct 2022 7:11 PM IST
Minister Vidadala Rajini Fire on TDP Chief Chandrababu | AP News
X

Vidadala Rajini: చంద్రబాబు హయాంలో వైద్య ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేశారు

Vidadala Rajini: ఉద్దానం సమస్య ఇప్పటిది కాదని, గత ప్రభుత్వం ఉద్దాన్నాన్ని ఏనాడూ పట్టించుకోలదని మంత్రి విడదల రజిని ఆరోపించారు. ఉద్దానం సమస్యపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని, అయితే ఉద్దానంపై దుష్ప్రచారం చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మంత్రి రజిని విమర్శించారు. బాధితులకు రెగ్యులర్‌గా డయాలసిస్ చేస్తున్నామని, అలాగే 10వేల రూపాయల పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story