Minister Venugopal: సినిమా ఇండస్ట్రీ సమస్యలన్నీ త్వరలో పరిష్కారం అవుతాయి

Minister Venugopal: ప్రభుత్వ పథకాలు అమలు తీరును ప్రజలకు చేరవేస్తా

Rama Rao
Published on: 12 April 2022 3:27 PM IST
Minister Venugopal Said the Problems of the Tollywood would be Resolved Soon
X

Minister Venugopal: సినిమా ఇండస్ట్రీ సమస్యలన్నీ త్వరలో పరిష్కారం అవుతాయి

Minister Venugopal: కొత్త కేబినెట్ కూర్పు ద్వారా సామాజిక న్యాయం అంటే ఏంటో సీఎం జగన్ చూపించారన్నారు మంత్రి వేణుగోపాల్. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. సమాచార శాఖ మంత్రిగా ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజలకు చేరవ్సాతనని సినిమా ఇండస్ట్రీ సమస్యలన్నీ త్వరలో పరిష్కరాం అవుతాయని చెప్పారు. బీసీల గురించి మాట్లాడే హక్కుచంద్రబాబుకు లేదన్నారు. వచ్చే ఎన్నికలకు ఎన్నికపట పొత్తులు తెరపైకి వచ్చినా వైసీపీదే విజయం అంటున్నారు వేణుగోపాల్.

Rama Rao

Rama Rao

Next Story