Vellampalli Srinivas: విజయవాడలో పోలీస్‌పై మండిపడ్డ మంత్రి వెల్లంపల్లి

Vellampalli Srinivas: ఇంద్రకీలాద్రిపై దర్శనానికి వెళ్లిన మంత్రి వెల్లంపల్లి

Sandeep Eggoju
Published on: 13 Oct 2021 10:57 AM IST
Minister Vellampalli Srinivas Fires on Police in Vijayawada
X

పోలీసుపై మండిపడ్డ వెల్లంపల్లి శ్రీనివాస్ (ఫైల్ ఇమేజ్)

Vellampalli Srinivas: ఇంద్రకీలాద్రిపై విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్‌పై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనంకు వెళుతున్న సమయంలో మంత్రి వెల్లంపల్లిని గుర్తుపట్టని సిఐ అడ్డుపడటంతో పక్కకు తప్పుకో అంటూ సిఐపై మంత్రి మండిపడ్డారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ దర్శనం చేసుకుని తిరిగివస్తున్న సమయంలో దర్శనానికి వస్తున్న మంత్రిని గమనించని పోలీసులు ఆగమని చెప్పారు. దీంతో పోలీసులపై ఫైర్ అయ్యారు మంత్రి వెల్లంపల్లి

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story