Vellampalli Srinivas: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి వెల్లంపల్లి ఫైర్

Vellampalli Srinivas:జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి వెల్లంపల్లి ఫైర్ అయ్యారు.

Sandeep Eggoju
Updated on: 26 Sept 2021 2:03 PM IST
Vellampalli Srinivas, Fire, Pawan Kalyan, YCP, Andhra Pradesh,
X

పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Vellampalli Srinivas: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి వెల్లంపల్లి ఫైర్ అయ్యారు. పవన్ అమ్ముడుపోయే వ్యక్తి, పనికిమాలిన వ్యక్తి అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తాడా సినీమా పెద్దలు వచ్చి కొరితేనే ఆన్‌లైన్ టికెటింగ్‌ను తీసుకొచ్చాం అన్నారు మంత్రి వెల్లంపల్లి. ప్యాకేజీలకు అమ్ముడుపోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ సన్నాసులకు సన్నాసుల మాటే వస్తుంది పద్ధతిగా మాట్లాడితే మంచిది లేదంటే మేమే హద్దు దాటి మాట్లాడగలం అంటూ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీ, ప్రభుత్వానికి గ్యాప్ తీసుకురావాలని చూస్తున్నాడన్నారు వెల్లంపల్లి


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story