Minister Srinivas: రామతీర్థం ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి

Minister Srinivas: వచ్చే జనవరి నాటికి రామతీర్థం కొండపై ఆలయ పునర్ నిర్మాణం పూర్తి

Sandeep Eggoju
Published on: 9 Jun 2021 5:54 PM IST
Minister Srinivas Visited Ramatheertham Temple
X

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Minister Srinivas: విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయాన్ని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. సీతారామస్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే జనవరి నాటికి రామతీర్థం కొండపై రామాలయ నిర్మాణం పూర్తిచేసి తీరుతామన్నారు. ఆగమ శాస్త్ర నిపుణులు, పండితులు, స్వామీజీల సూచనలు, సలహాల మేరకు 3కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ పునర్ నిర్మాణం చేపట్టినట్టు మంత్రి వెల్లంపల్లి తెలిపారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story