Shanker Narayana: సీఎం జగన్ చేపట్టిన జనరంజక పథకాలు.. మా విజయానికి బాటలు వేస్తున్నాయి

* తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదు * టీడీపీ నేతల వాహనాల్లో మద్యం తరలిస్తూ పట్టుపడ్డారు

Shilpa
Updated on: 15 Nov 2021 11:48 AM IST
Minister Shankar Narayana Casted his Vote at 15th Polling Booth in Penukonda Anantapur
X

శంకర్ నారాయణ

Shankar Narayana: ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వైసీపీని గెలిపిస్తుందని మంత్రి శంకర్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండలోని 15వ పోలింగ్ బూతులో ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి శంకర్ నారాయణ.

టిడిపి నేతలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పెనుకొండలో స్థానికేతరులు ఎవరూ లేరని, టిడిపి నేతల వాహనాల్లో మద్యం తరలిస్తూ పట్టుబడ్డారంటున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ.

Shilpa

Shilpa

Next Story