Seediri Appalaraju: టీడీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారు

Seediri Appalarajuబస్సుయాత్రకు వచ్చిన స్పందన చూసి.. చంద్రబాబు అనవసర విమర్శలు చేస్తున్నారు

Rama Rao
Updated on: 29 May 2022 8:15 PM IST
Minister Seediri Appalaraju Comments on TDP Chief Chandrababu
X

Seediri Appalaraju: టీడీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారు

Seediri Appalaraju: చంద్రబాబు అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. టీడీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నట్లు చెప్పారు. బస్సుయాత్రకు వచ్చిన స్పందన చూసి చంద్రబాబు అనవసర విమర్శలు చేస్తు్న్నట్లు చెప్పారు. సామాజిక న్యాయభేరి యాత్ర విజయవంతం అయ్యిందంటున్నారు మంత్రి సిదిరి అప్పలరాజు.


Rama Rao

Rama Rao

Next Story