Visakapatnam: తమపై కేసులు పెట్టినవారితో చర్చలకు రామంటున్న మత్స్యకారులు

Visakapatnam: మత్స్యకారుల ఆందోళన వెనుక రాజకీయ కోణం ఉందన్న మంత్రి అప్పలరాజు

Rama Rao
Updated on: 6 Jan 2022 10:16 AM IST
Minister Seediri Appalaraju Comments on Fisherman in Visakapatnam | AP News Today
X

మత్స్యకారుల ఆందోళన వెనుక రాజకీయ కోణం ఉందన్న మంత్రి అప్పలరాజు

Visakapatnam: విశాఖ జిల్లా పెదజాలరిపేట గ్రామంలో పోలీసుల పికెటింగ్‌ కొనసాగుతుంది. అంతేకాదు రింగ్‌వల, సంప్రదాయ మత్స్యకారుల వేట సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. మంత్రులు అప్పలరాజు, అవంతి చర్చలను సంప్రదాయ మత్స్యకారులు బహిష్కరించారు. తమపై కేసులు పెట్టినవారితో చర్చలకు రామంటున్నారు సంప్రదాయ మత్స్యకారులు. ఇప్పటికే 8 నాటికల్‌ మైళ్లు దాటి వేటకు అంగీకరించారు రింగ్‌వల మత్స్యకారులు. కాగా మత్స్యకారుల ఆందోళన వెనుక రాజకీయ కోణం ఉందంటున్నారు మంత్రి అప్పలరాజు.

Rama Rao

Rama Rao

Next Story