Appalaraju: పవన్ కళ్యాణ్‌పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్

Appalaraju: పవన్ తీరు చూస్తుంటే ప్యాకేజ్ తీసుకున్నట్లుంది

Sandeep Eggoju
Updated on: 1 Nov 2021 8:17 PM IST
Minister Seediri Appala Raju Fires on Pawan Kalyan
X
పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ సీదిరి అప్పలరాజు (ఫైల్ ఇమేజ్)

Appalaraju: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అఖిలపక్షం వేయండి పోరాటం చేస్తాననని పవన్ కళ్యాణ్ అనడం సిగ్గు చేటన్నారు. పవన్‌ మాట్లాడిన తీరు చూస్తుంటే స్పష్టమైన ప్యాకేజ్‌ తీసుకున్నట్లు కనిపిస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం సీఎం జగన్‌ చేస్తున్న పోరాటానికి కేంద్రం స్పందిస్తుందనే ఆశాభావంతో పవన్‌ కళ్యాణ్ కొత్త ఎత్తుగడకు తెరలేపినట్టుందన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story