Roja: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా

Roja: పుట్టిన రోజు సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉంది

Jyothi
Updated on: 17 Nov 2022 2:36 PM IST
Minister Roja Visited Tirumala
X

Roja: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా

Roja: తిరుమల శ్రీవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు. పుట్టిన రోజు సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వామివారి దివ్య రూపం ఎన్ని సార్లు చూసిన మర్చిపోలేనిదన్న రోజా... నా కూతురు సైంటిస్టు అవ్వాలనే ఆలోచన ఉందన్నారు. ప్రస్తుతానికి సినిమాలో నటించే ఆలోచన లేదని మంత్రి రోజా తెలిపారు.

Jyothi

Jyothi

Next Story