తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా

Minister Roja: ఆలయం వెలుపల చంద్రబాబుపై రోజా ఘాటు విమర్శలు

Jyothi
Published on: 14 July 2022 11:35 AM IST
Minister Roja Visited Tirumala
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా

Minister Roja: తిరుమల శ్రీవారిని మంత్రి మంత్రి రోజా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం అర్చకులు ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందచేసారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి రోజా చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేశారు. బోగస్ సర్వేలు చేయించే చంద్రబాబుని అందరు బోగస్ బాబుగా పిలుస్తున్నారని అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్‌ని మానసిక వైకల్య కేంద్రంలో చేర్పించాలని మంత్రి రోజా నిప్పులు చెరిగారు.

Jyothi

Jyothi

Next Story