తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా

Minister Roja: బిజినెస్ ర్యాంకింగ్స్‌లో ఏపీకి మొదటి స్థానం

Jyothi
Published on: 1 July 2022 12:53 PM IST
Minister Roja Visited Tirumala  | AP News
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా

Minister Roja: టీడీపీపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో ఏపీకి మొదటి స్థానం రావడం సంతోషంగా ఉందన్నారు. బిజినెస్ ర్యాంకింగ్‌లో రెండో సారి కూడా మొదటి స్థానం రావడం.. విమర్శలు చేస్తున్న టీడీపీకి చెప్పు దెబ్బ లాంటిదన్నారు. కొవిడ్ సమయంలో పారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటూ ఇబ్బంది లేకుండా చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు మంత్రి రోజా.

Jyothi

Jyothi

Next Story