Minister Roja: ఎన్నికలు ఎపుడు నిర్వహించినా జగనే ముఖ్యమంత్రి

Minister Roja: సీఎం జగన్‌ ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు

Jyothi
Updated on: 18 Aug 2022 12:50 PM IST
Minister Roja Visit Tirumala | AP News
X

Minister Roja: ఎన్నికలు ఎపుడు నిర్వహించినా జగనే ముఖ్యమంత్రి 

Minister Roja: ఎపుడు ఎన్నికలు నిర్వహించినా జగనే ముఖ్యమంత్రి అవుతారని సాంస్కృతికశా‌ఖ మంత్రి రోజా అన్నారు. తిరుమల వెంకన్నదర్శించుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజాసంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకుని, అవినీతి రహిత పాలన అందిస్తూ ప్రజల్లో ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story