Roja: థింసా కళాకారులతో కలసి రోజా డ్యాన్స్‌

Roja: డ్యాన్స్‌తో దుమ్మురేపిన రోజా

Jyothi
Updated on: 19 Dec 2022 1:24 PM IST
Minister Roja Thimsa Dance
X

Roja: థింసా కళాకారులతో కలసి రోజా డ్యాన్స్‌

Roja: మంత్రి ఆర్కే రోజా మరోసారి డాన్స్ తో అదరగొట్టారు. ఆంధ్రా కాశ్మీర్ లంబ సింగి పర్యటనలో ఫోక్ డాన్స్‌కు స్టెప్పులు వేశారు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని థింశా కళాకారులతో కలిసి ఆడిపాడారు రోజా. మంత్రి ఉత్సాహం చూసి పర్యాటకులు కేరింతలు కొట్టారు. థింసా కళాకారులతో కలిసి మంత్రి రోజా నృత్యం చేశారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మంత్రి రోజా డ్యాన్స్ చేయడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story