Minister Roja: మీ తండ్రి మరణానికి కారకుడైన చంద్రబాబుపై పగతీర్చుకో.. బాలకృష్ణకు సూచన

Minister Roja: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు లాక్కున్నారు

Rama Rao
Published on: 25 Sept 2022 4:07 PM IST
Minister Roja Sensational Comments on Chandrababu
X

Minister Roja: మీ తండ్రి మరణానికి కారకుడైన చంద్రబాబుపై పగతీర్చుకో.. బాలకృష్ణకు సూచన

Minister Roja: మంత్రి రోజా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. మీ తండ్రి మరణానికి కారకుడైన చంద్రబాబుపై పగతీర్చుకో అంటూ మంత్రి రోజా బాలకృష్ణ కు సూచించారు. సింహాద్రి అప్పన్నను మంత్రి రోజా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడచి టీడీపీని హస్తగతం చేసుకున్నా ఘనత చంద్రబాబు నాయుడిది కాదా అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు.

Rama Rao

Rama Rao

Next Story