RK Roja: సెల్ఫీ డ్రామా.. వారికి సెల్ఫ్ గోల్..!
Minister Roja: చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజుపై మంత్రి రోజా ఆగ్రహం
RK Roja: సెల్ఫీ డ్రామా.. వారికి సెల్ఫ్ గోల్..!
Minister Roja: చంద్రబాబు అండ్ గ్యాంగ్ సెల్ఫీ లతో డ్రామాలు చేస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. విజయనగరం పర్యటనలో ఉన్న మంత్రి రోజా చంద్రబాబు, అశోక్ గజపతిరాజుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 17 సంవత్సరాలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు జిల్లాకి ఏమైనా చేశాడా అంటూ ప్రశ్నించారు. జిల్లాలో ఒక్క కాలేజి కూడా నిర్మించలేని అశోక్ గజపతిరాజు సెల్ఫీ లు తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా చేసి విమానాశ్రయం తెచ్చుకొలేక పోయారని, విమానాశ్రయానికి మీరు శంకుస్థాపన చేస్తే ఎందుకు పూర్తి చేయలేకచేయలేక పోయారంటూ ఎద్దేవా చేశారు.
Next Story




