Roja: వైసీపీకి ఓటు వేసేందుకు ‎ఏపీలో ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు

Roja: సిద్ధం సభలతోనే ప్రజలందరికీ అవగాహన వచ్చింది

Jyothi
Published on: 23 March 2024 3:12 PM IST
Minister Roja said that all the people of AP are ready to vote for YCP
X

Roja: వైసీపీకి ఓటు వేసేందుకు ‎ఏపీలో ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు

Roja: ఏపీ ప్రజలంతా వైసీపీకి‎ ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు మంత్రి రోజా. సిద్ధం సభలతోనే జనాలందరికీ అవగాహన వచ్చిందన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి లక్షలాది మంది క్యాంపెనయిర్లుగా వస్తున్నారని అన్నారు. సీఎం జగన్‌పై తప్పుడు కేసులు బనాయించినా చిరునవ్వుతో ప్రజల్లోకి వెళ్లారని అన్నారు. కుటుంబాలకు మంచి జరిగితేనే ఓటేయాలని అడిగిన దమ్మున్న సీఎం జగన్ అంటూ కొనియాడారు మంత్రి రోజా. ఈ నెల 27న నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభిస్తారని అన్నారు రోజా.

Jyothi

Jyothi

Next Story