Roja: పవన్ చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నాడు

Roja: పవన్ చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నాడు

Shekhar G
Published on: 29 Feb 2024 4:04 PM IST
Minister Roja Responds Strongly To Pawan Kalyans Comments
X

Roja: పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన

Roja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. పార్టీ స్థాపించి ఏండ్లు గడుస్తున్నా.. పవన్ 24 సీట్లకే పరిమిత మవుతున్నారని విమర్శించారు. పవన్ చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నాడన్నారు. గతంలోనూ రెండు స్థానాల్లో పవన్ ఓడిపోయి .. పార్టీ క్యాడర్ ను విమర్శించడం సరికాదన్నారు. తన తప్పుకు జనసైనికులను కారకులను చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు రోజా..

Shekhar G

Shekhar G

Next Story