Minister Roja: కబడ్డీ ఆడి సందడి చేసిన మంత్రి రోజా.. వీడియో వైరల్

Minister Roja: టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి రోజా

Jyothi
Published on: 10 Nov 2023 12:12 PM IST
Minister Roja Plays Kabaddi In Kakinada
X

Minister Roja: కబడ్డీ ఆడి సందడి చేసిన మంత్రి రోజా.. వీడియో వైరల్

Minister Roja: ఏపీ మంత్రి రోజా ఎక్కడ ఉన్నా అక్కడ సందడిగా ఉంటుంది. నిత్యం సమీక్షలు, ప్రత్యర్థులపై మాటల తూటాలను పేల్చుతూ కనిపించే మంత్రి రోజా... తాజాగా కబడ్డీ ఆడారు. తూర్పుగోదావరి జిల్లా ఆదిత్య ప్రాంగణంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం.... వారితో కలిసి కబడ్డీ ఆడి సందడి చేశారు. రోజా సరదాగా కబడ్డీ ఆడిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story