Roja: దేవాలయాల అభివృద్ధికి AP ప్రభుత్వం కట్టుబడి ఉంది

Roja: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో పాల్గొన్న మంత్రి

Jyothi
Published on: 14 May 2023 12:25 PM IST
Minister Roja Participated in Tirupati Tataiahgunta Gangamma Jatara
X

Roja: దేవాలయాల అభివృద్ధికి AP ప్రభుత్వం కట్టుబడి ఉంది

Roja: హిందూ దేవాలయాల అభివృద్ధికి AP ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర నేపథ్యంలో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి రోజా. రాష్ట్ర పండుగగా గంగమ్మ జాతరను ప్రభుత్వం ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జాతరకు వచ్చే భక్తులకు గంగమ్మ దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని మంత్రి రోజా తెలిపారు.

Jyothi

Jyothi

Next Story