Roja: తిరుమలలో టూరిజం హోటల్స్.. తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం

Roja: టీటీడీ నిర్ణయించిన ధరలకే విక్రయాలు

Jyothi
Published on: 12 March 2024 3:06 PM IST
Minister Roja Opened the Tourism Hotel
X

Roja: తిరుమలలో టూరిజం హోటల్స్.. తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం

Roja: ఏపీ టూరిజం ఆధ్వర్యంలో తిరుమలలో మూడు కొత్త రెస్టారెంట్లను అందుబాటులోకి తీసుకు వచ్చారు. తిరుమలలోని అన్నమయ్య భవన్, బాలాజీ, నారాయణగిరి టూరిజం హోటల్స్ భక్తులకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా తెలిపారు. టూరిజం హోటల్ ప్రారంభించిన మంత్రి రోజా.. టీటీడీ బోర్డు నిర్ణయించిన ధరలకే ఆహారాన్ని భక్తులకు అందిస్తున్నట్టు చెప్పారు.

Jyothi

Jyothi

Next Story