Roja: నాలుగున్నరేళ్లు ఏపీలో లేకుండా తెలంగాణ బిడ్డ అని చెప్పుకున్నారు.. ఇప్పుడు వచ్చి సీఎం జగన్‌పై విషం చిమ్ముతున్నారు

Roja: షర్మిలకు రాజకీయ అవగాహన లేదని అర్ధమైంది

Jyothi
Published on: 23 Feb 2024 1:45 PM IST
Minister Roja Fire On YS Sharmila
X

Roja: నాలుగున్నరేళ్లు ఏపీలో లేకుండా తెలంగాణ బిడ్డ అని చెప్పుకున్నారు.. ఇప్పుడు వచ్చి సీఎం జగన్‌పై విషం చిమ్ముతున్నారు

Roja: ఏపీసీసీ చీఫ్‌ షర్మిలపై మంత్రి రోజా ఫైరయ్యారు. షర్మిల రాజకీయ అవగాహన లేదని అర్ధమైందని అన్నారు. నాలుగున్నరేళ్లు ఏపీలో లేకుండా తెలంగాణ బిడ్డ అని చెప్పుకుందని.. ఇప్పుడు వచ్చి జగన్‌పై విషం చిమ్ముతున్నారని మంత్రి రోజా విమర్శించారు. చంద్రబాబు, కాంగ్రెస్‌ ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుతున్నారు. జగన్, షర్మిలకు సమానంగా పేరు ప్రఖ్యాతలు, ఆస్తులు పంచి పెట్టారని మంత్రి రోజా తెలిపారు.

Jyothi

Jyothi

Next Story