Roja: జీవో నం.1ను చంద్రబాబు తగలబెట్టడంపై మంత్రి రోజా ఫైర్

Roja: ఇది చంద్రబాబు అహంకారానికి నిదర్శనం

Dhatripriya
Published on: 14 Jan 2023 12:15 PM IST
Minister Roja Fire On Chandrababu Burning Of GO No.1
X

Roja: జీవో నం.1ను చంద్రబాబు తగలబెట్టడంపై మంత్రి రోజా ఫైర్

Roja: జీవో నం.1ను చంద్రబాబు తగలబెట్టడంపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ఇది చంద్రబాబు అహంకారానికి నిదర్శనమని ఆరోపించారు. చంద్రబాబు మీటింగులకు జనాలు రావడంలేదని అందుకే ఇరుకు సందుల్లో సభలు పెట్టి 11 మంది చావుకు కారణమయ్యారని విమర్శించారు.

Dhatripriya

Dhatripriya

Next Story