Minister Roja: అధికారులను కుర్చోబెట్టుకొని ఆటో నడిపిన రోజా

Minister Roja: కాకీ షర్ట్ ధరించి ఆటోవాలాగా మారిన మంత్రి రోజా

Rama Rao
Published on: 15 July 2022 4:04 PM IST
Minister Roja Dressed in a Khaki Shirt and Became an Autowala
X

Minister Roja: కాకీ షర్ట్ ధరించి ఆటోవాలాగా మారిన మంత్రి రోజా

Minister Roja: ఏపీ మంత్రి రోజా ఆటోవాలా అవతారం ఎత్తారు. తిరుపతిలో వాహన మిత్ర పథకం కింద లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి రోజా.. కాకీ షర్ట్ ధరించి అధికారులను కూర్చోబెట్టుకొని ఆటో నడిపారు. మహిళా ఆటో డ్రైవర్లకు స్ఫూర్తినిచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story