Roja: సినిమా వేదికలపై పాలిటిక్స్ మాట్లాడొద్దు.. చిరంజీవి తన తమ్ముడు పవన్‌కు సలహాలివ్వాలి

Roja: కానీ ఏపీకి చిరంజీవి చేసిందేమీ లేదు

Shekhar G
Published on: 10 Aug 2023 1:48 PM IST
Minister Roja Counter Chiranjeevi Comments
X

Roja: సినిమా వేదికలపై పాలిటిక్స్ మాట్లాడొద్దు.. చిరంజీవి తన తమ్ముడు పవన్‌కు సలహాలివ్వాలి

Roja: సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడకూడదని మంత్రి రోజా హితవు పలికారు. చిరంజీవి సలహా ఇవ్వాలనుకుంటే ముందు అయన తమ్ముడికి ఇవ్వాలని సూచించారామె... ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినప్పుడు చిరంజీవి లబ్ధి పొందారని, కానీ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. తిరుపతి జిల్లా వడమాల పేటలో మా భూమి నా దేశం నేలతల్లికి నమస్కారం కార్యక్రమాన్ని టీసీ అగ్రహారంలో ప్రారంభించిన మంత్రి రోజా చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఏ అర్హత ఉందని సినిమా టికెట్‌ ధర పెంచమని చిరంజీవి అడిగారని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోతే చిరంజీవి ఏం చేశారని, హోదా గురించి అప్పుడెందుకు అడగలేదని ప్రశ్నించారు. బ్రో సినిమాలో మంత్రి అంబటి క్యారెక్టర్‌ను అవమానించారని, అందుకే అంబటి రియాక్ట్ అయ్యారన్నారు.

Shekhar G

Shekhar G

Next Story