Roja: టీడీపీ నాయకులను ప్రజలు హైదరాబాద్‌కు తరిమేస్తారు

Roja: వచ్చే ఎన్నికల్లో టీడీపీని ప్రజలు ఓడిస్తారు

Jyothi
Updated on: 9 Feb 2024 1:22 PM IST
Minister Roja Comments On TDP
X

Roja: టీడీపీ నాయకులను ప్రజలు హైదరాబాద్‌కు తరిమేస్తారు

Roja: వచ్చే ఎన్నికల్లో టీడీపీ నాయకులను ప్రజలు ఓడించి హైదరాబాద్‌కు తరిమేస్తారని విమర్శించారు మంత్రి ఆర్కే రోజా. టీడీపీతో కలిసి వచ్చే పార్టీలతో ప్రజలు ఆడుకుంటారని చెప్పారు. చంద్రబాబు హయాంలో చేసిన ప్రభుత్వ కార్యక్రమాలకు చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫోటోలు పెట్టారా? అంటూ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో చంద్రబాబు దిష్టి బొమ్మలు పెట్టమంటారా అంటూ మంత్రి రోజా సెటైర్లు వేశారు.

Jyothi

Jyothi

Next Story