RK Roja: బావ బామ్మర్దులు అన్‌ స్టాపబుల్‌గా అబద్ధాలు చెప్పారు..

Roja: చంద్రబాబు, బాలకృష్ణపై మంత్రి రోజా సెటైర్లు వేశారు.

Arun Chilukuri
Published on: 14 Oct 2022 2:41 PM IST
Minister RK Roja Slams Chandrababu and Balakrishna
X

RK Roja: బావ బామ్మర్దులు అన్‌ స్టాపబుల్‌గా అబద్ధాలు చెప్పారు..

Roja: చంద్రబాబు, బాలకృష్ణపై మంత్రి రోజా సెటైర్లు వేశారు. బావ బామ్మర్దులు అన్‌ స్టాపబుల్‌గా అబద్ధాలు చెప్పారని ఎద్దెవా చేశారు. చంద్రబాబు ప్రజలను పిచ్చోళ్లను చేయాలనుకుంటున్నారని రోజా విమర్శించారు. చంద్రబాబును ప్రజలు నమ్మడంలేదు కాబట్టి, వేరే ఎంటర్టయిన్‌మెంట్ వేదిక ద్వారా చెప్పే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇవన్నీ నమ్మడానికి ప్రజలేమీ పిచ్చివాళ్లు కాదన్నారు. ఎన్టీఆర్ తన ఆరాధ్య దైవం అని చంద్రబాబు చెప్పడం... దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని రోజా విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story