RK Roja: చంద్రబాబు ముసలోడు అయిపోయాడు.. రాష్ట్రానికి పట్టిన అసలైన క్యాన్సర్ గడ్డ..

RK Roja: మంత్రి రోజా టీడీపీ అధినేత చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు.

Arun Chilukuri
Published on: 15 April 2023 1:21 PM IST
Minister RK Roja Open Challenge To Chandrababu
X

RK Roja: చంద్రబాబు ముసలోడు అయిపోయాడు.. రాష్ట్రానికి పట్టిన అసలైన క్యాన్సర్ గడ్డ..

RK Roja: మంత్రి రోజా టీడీపీ అధినేత చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు. ప్రతీ ఇంటికి జగన్ స్టిక్కర్లు చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. చంద్రబాబు ముసలోడు అయిపోయాడు...మూలాన కూర్చోకుండా సెల్ఫీలు అంటూ తిరుగుతున్నాడు..కానీ ఇవి సెల్ఫీలు అంటూ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు అని విమర్శించారు. అంతేకాకుండా టీడీపీ మ్యానిఫెస్టోలో ఏమీ అమలు చేశారు అని ప్రశ్నించారు. మా మ్యానిఫెస్టోలో ఏమీ అమలు చేశామో చర్చిద్దాం రండి అన్నారు. కుప్పంలో నైనా.. నగరి లోనైనా.. చంద్రబాబు తో చర్చకు సిద్దం.. దమ్ముంటే రా అని అన్నారు. 2024 జగన్ అన్న వన్స్ మోర్..అన్న విషయం టీడీపీ జనసేనకు తెలిసిపోయింది అన్నారు. రాష్ట్రానికి పట్టిన అసలైన క్యాన్సర్ గడ్డ చంద్రబాబు అని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story