Perni Nani: జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పవన్ ఎక్కడున్నాడు?

Perni Nani: చంద్రబాబు డైరక్షన్‌లోనే పవన్ కళ్యాణ్ లేఖ రాశారని మంత్రి పేర్నినాని విమర్శించారు.

Arun Chilukuri
Updated on: 4 April 2022 4:41 PM IST
Minister Perni Nani Slams Pawan Kalyan
X

Perni Nani: జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పవన్ ఎక్కడున్నాడు?

Perni Nani: చంద్రబాబు డైరక్షన్‌లోనే పవన్ కళ్యాణ్ లేఖ రాశారని మంత్రి పేర్నినాని విమర్శించారు. కొక్కునూరు ఏలూరు జిల్లాలో ఉంటే.. కనీస అవగాహన లేకుండా లేఖ రాశారని మండిపడ్డారు. జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పవన్ ఎక్కడున్నాడు, ప్రభుత్వాన్ని ఏమైనా కలిసి సూచనలు చేశాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు కార్యాలయం నుంచి వచ్చిన దానిపై సంతకం చేయడం తప్ప ఏం చేశారని పవన్‌ను పేర్నినాని ప్రశ్నించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story