Perni Nani: నిమ్మగడ్డపై మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు

Perni Nani: నిమ్మగడ్డపై మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు.

Arun Chilukuri
Published on: 31 March 2021 7:29 PM IST
Minister Perni Nani Fires On Nimmagadda Ramesh Kumar
X

Perni Nani: నిమ్మగడ్డపై మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు

Perni Nani: నిమ్మగడ్డపై మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. చేసిందంతా చేసి ఇప్పుడు నిమ్మగడ్డ శ్రీరంగ నీతులు చెప్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు రక్షనే లక్ష్యంగా నిమ్మగడ్డ వ్యవహరించారని, నిమ్మగడ్డ ఎవరి మనిషో ప్రజలందరికీ తెలుసునని పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు ఎన్నికలు పెట్టమంటే అప్పుడు నిమ్మగడ్డ హడావిడిగా ఎన్నికలు పెట్టేవారని, వద్దన్నప్పుడు ఆపేసేవారని విమర్శించారు. కామినేని, సుజనా చౌదరితో నిమ్మగడ్డ హోటల్స్‌లో మంతనాలు జరిపేవారని అన్నారు మంత్రి పేర్ని నాని.‎

Arun Chilukuri

Arun Chilukuri

Next Story