Chandra Babu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని ఫైర్

Chandra Babu: విద్యుత్ ఛార్జీల ఇబ్బందులకు చంద్రబాబే కారణం: పేర్ని నాని

Sandeep Eggoju
Published on: 16 Sept 2021 5:16 PM IST
Minister Perni Nani Fires on Chandrababu Naidu
X
చంద్రబాబు పై మండి పడ్డ పెర్ని నాని (ఫైల్ ఇమెజ్)

Chandra Babu: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు చంద్రబాబే కారణం అన్నారు. చంద్రబాబు చేసిన అవినీతి ఫలితమే ట్రూ అప్ ఛార్జీలు అన్న మంత్రి వీటిపైనా చంద్రబాబు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story