Perni Nani: చంద్రబాబుది పరామర్శ యాత్రా? రాజకీయ యాత్రా?

Perni Nani: చంద్రబాబుపై మంత్రి పేర్నినాని ఫైర్

Sandeep Eggoju
Updated on: 26 Nov 2021 11:50 AM IST
Minister Perni Nani Fires on Chandrababu
X

చంద్రబాబు పై మండిపడ్డ పేర్ని నాని (ఫైల్ ఇమేజ్)

Perni Nani: జనం బాధల్లో ఉంటే చంద్రబాబు రాజకీయ విమర్శలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబుది పరామర్శ యాత్రా? రాజకీయ యాత్రా? అని ప్రశ్నించారు. చంద్రబాబు చాలా హేయంగా మాట్లాడుతున్నారని, ఈర్ష్య, ద్వేషాలతో రగిలిపోతున్నారని విమర్శించారు. వరద బాధితులను ఓదార్చకుండా రాజకీయ విమర్శలా? చేస్తారా అని మండిపడ్డారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story