Perni Nani: చంద్రబాబుపై విరుచుకుపడ్డ పేర్ని నాని

Perni Nani: దీక్ష పేరుతో చంద్రబాబు కొంగ జపం చేస్తున్నారు -పేర్ని నాని

Sandeep Eggoju
Published on: 21 Oct 2021 3:34 PM IST
Minister Perni Nani Fires on Chandrababu
X

మంత్రి  పేర్ని నాని (ఫోటో ది హన్స్ ఇండియా)

Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. చంద్రబాబుది ఎంత నీచానికైనా తెగించే మనస్తత్వం అన్నారు. 36 గంటల దీక్ష పేరుతో చంద్రబాబు కొంగ జపం మొదలు పెట్టారని కొంగ దీక్షలు చేస్తూ ఎవరిని మోసం చేస్తారని ప్రశ్నించారు. ప్రజలు ఆరాధించే గొప్ప వ్యక్తిని బూతులు తిడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జీవితమంతా దగ, దోపిడీ, కుట్రలేనన్నారు. అమిత్‌షాపై రాళ్ల దాడి చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story