Perni Nani: టీడీపీ, బీజేపీ నేతలు జవాబు చెప్పాలన్న మంత్రి పేర్నినాని

Perni Nani: ప్రత్యేక హోదాను ప్యాకేజీ కోసం చంద్రబాబు తాకట్టు పెట్టారు

Rama Rao
Updated on: 13 Feb 2022 6:30 PM IST
Minister Perni Nani Comments on BJP and TDP | AP News Today
X

టీడీపీ, బీజేపీ నేతలు జవాబు చెప్పాలన్న మంత్రి పేర్నినాని

Perni Nani: ఏపీ మంత్రి పేర్ని నాని టీడీపీ, బీజేపీ నేతలది రహస్య స్నేహమంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఎవరి ప్రోద్బలంతో కేంద్రం అజెండా నుండి తొలగించారని నిలదీశారు. అజెండాలో అంశాన్ని పెట్టినప్పుడు చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని, దాన్నుంచి తొలగించిన తర్వాతే టీడీపీ, బీజేపీ నేతలు మాట్లాడటంలో అర్థమేంటని ప్రశ్నించారు. ఇప్పుడున్న బీజేపీ నేతలంతా చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి ప్యాకేజీకి అమ్ముడుపోయిన పాత టీడీపీ నేతలే అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story