ఎస్ఈసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటా : మంత్రి పెద్దిరెడ్డి

ఎస్ఈసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటా : మంత్రి పెద్దిరెడ్డి
x
Highlights

*చంద్రబాబుకు నిమ్మగడ్డ బంట్రోతులా పనిచేస్తున్నారు : పెద్దిరెడ్డి *నిన్న చేసిన వ్యాఖ్యలు రేపు, ఎల్లుండి కూడా చేస్తా : పెద్దిరెడ్డి

ఎస్‌ఈసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అధికార కార్యక్రమాలకు హాజరుకానన్న మంత్రి.. ఎన్నికల నిబంధనల మేరకు వ్యవహరిస్తానన్నారు. చంద్రబాబుకు నిమ్మగడ్డ బంట్రోతులా పనిచేస్తున్నారంటూ విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories