Peddireddy: ఏపీలో పవర్ హాలిడే ఎత్తివేశాం.. వారి పిచ్చికి మందులేదని..

Peddireddy: మాజీ సీఎం చంద్రబాబు రాజనీతి దుర్మార్గమైందన్నారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Arun Chilukuri
Updated on: 21 May 2022 9:30 PM IST
Minister Peddireddy Ramachandra Reddy Slams Chandrababu
X

Peddireddy: ఏపీలో పవర్ హాలిడే ఎత్తివేశాం.. వారి పిచ్చికి మందులేదని..

Peddireddy: మాజీ సీఎం చంద్రబాబు రాజనీతి దుర్మార్గమైందన్నారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రామకుప్పంలో చంద్రబాబు కాగడాల ప్రదర్శన కోసం కావాలని విద్యుత్ ఆపారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో పవర్ హాలిడే ఎత్తివేశామని, అలాంటప్పుడు విద్యుత్ కోతలు ఎలా ఉంటాయని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. విద్యుత్ కోతలపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, వారి పిచ్చికి మందులేదని ఎద్దేవా చేశారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు సీఎం జగన్ సర్కార్ ముందు నుంచీ వ్యతిరేకమని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. బాక్సైట్ తవ్వకాల రద్దు ఫైల్ మీద తొలి సంతకం తానే చేశానని గుర్తు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story