కుప్పం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ

Kuppam: కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్ కుమార్ అంటూ మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

Arun Chilukuri
Updated on: 30 Jun 2022 3:52 PM IST
Minister Peddireddy Ramachandra Reddy Gives Clarity on Kuppam YSRCP Candidate
X

కుప్పం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ

Kuppam: కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్ కుమార్ అంటూ మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. సినిమా హీరోను రంగంలోకి దింపుతామని ప్రచారం జరుగుతోందని.. ఆ వదంతులు నమ్మొద్దన్నారాయన. కుప్పం నుంచి భరత్‌ కుమారు బరిలో ఉంటారని చిత్తూరు జిల్లా వైసీపీ ప్లీనరీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబును కుప్పంలో ఓడించేందుకు వైఎస్సార్‌సీపీ హీరో విశాల్‌ను పోటీలోకి దించుతారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story