చంద్రబాబు, పవన్, ఇతరులు ఎవరితో కలిసొచ్చినా.. 2024 ఎన్నికల్లో జగన్ ను ఢీకొట్టలేరు: మంత్రి పెద్దిరెడ్డి

Peddireddy Ramachandra Reddy: ప్రతిపక్షాలపై మంత్రి పెద్ది‎రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Rama Rao
Published on: 21 Oct 2022 2:59 PM IST
Minister Peddireddy Ramachandra Reddy Comments on Chandrababu and Pawan Kalyan
X

చంద్రబాబు, పవన్, ఇతరులు ఎవరితో కలిసొచ్చినా.. 2024 ఎన్నికల్లో జగన్ ను ఢీకొట్టలేరు: మంత్రి పెద్దిరెడ్డి

Peddireddy Ramachandra Reddy: ఎన్ని తోకపార్టీలతో చంద్రబాబు పొత్తు పెట్టుకుని వచ్చినా జగన్ ను ఢీకొట్టే దమ్ము లేదన్నారు మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు, పవన్ బేటీ, జనసేనాని వ్యాఖ్యలపై స్మపందించిన ఆయన.. రాజకీయాల్లో సీనియర్లమని చెప్పుకునే కొందరునేతలు ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూడలేకే ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. చెప్పులు చూపిస్తే సంస్కృతి వైసీపీ పార్టీకి లేదన్న ఆయన ఏపీలో ప్రతిపక్షాలన్నీ కలిసొచ్చినా జగన్‎పై గెలుపు సాధించలేరన్నారు. పులి సింగిల్ గానే వేటాడుతుంది గుంపులు గుంపులుగా కాదని సెటైర్లు వేశారు పెద్దిరెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story