Minister Peddi Reddy: రాయలచెరువు కట్ట పరిస్థితిని పర్యవేక్షించిన మంత్రి పెద్దిరెడ్డి

Minister Peddi Reddy: లీకేజీ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి

Sandeep Eggoju
Published on: 22 Nov 2021 7:45 PM IST
Minister Peddireddy Oversaw the Condition of the Rayalacheruvu Dam
X

రాయలచెరువు పర్యవేక్షించిన మంత్రి పెద్దిరెడ్డి (ఫైల్ ఇమేజ్)

Minister Peddi Reddy: తిరుపతి రాయలచెరువు కట్ట పరిస్థితులను పర్యవేక్షించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న లీకేజీ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి ఇరిగేషన్‌, ఇంజనీరింగ్‌ అధికారులతో సమాలోచన చేశారు. సత్వరమే లీకేజీ అరికట్టే మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు మంత్రి పెద్దిరెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story