Peddi Reddy: తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న బాధితులకు పరామర్శ

Peddi Reddy: క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సహాయం

Rama Rao
Published on: 27 March 2022 1:46 PM IST
Minister Peddi Reddy Ramachandra Reddy Visited the Bus Accident victims
X

Peddi Reddy: తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న బాధితులకు పరామర్శ

Peddi Reddy Ramachandra Reddy: తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. భాకరాపేట ఘాట్‌లో రైలింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.

Rama Rao

Rama Rao

Next Story